Homeరాశి ఫలాలుvastu Tips: వీధి పోటు కూడా కలిసొస్తుందా? ఈ రకమైన వాస్తు ఉంటే ఆ ఇంట్లో...

vastu Tips: వీధి పోటు కూడా కలిసొస్తుందా? ఈ రకమైన వాస్తు ఉంటే ఆ ఇంట్లో ఆడవాళ్ల కోరికలన్నీ తీరతాయి!!


ఈ మూలల ద్వారా వచ్చే వీధిపోటులు కాకుండా నేరుగా తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ దిశల మీదుగా వచ్చే వీధి పోటు ఫలితాలు ఇలా ఉన్నాయి. తూర్పు వీధిపోటు, ఉత్తర వీధిపోటుల కారణంగా మిశ్రమ ఫలితాలు అందుకోవచ్చు. వీధి శూల/ వీధి పోటు దోష నివారణ కోసం విఘ్నాలను తుడిచేసే గణపతి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు కొందరు. ఇటువంటి సందేహాలుంటే వాస్తుశాస్త్ర నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమము.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments