Homeరాశి ఫలాలుToday Rasi phalalu: ఈరోజు ఈ రాశుల వారికి ఉద్యోగ లాభం, వ్యాపార లాభాలు.. కష్టాలన్నీ...

Today Rasi phalalu: ఈరోజు ఈ రాశుల వారికి ఉద్యోగ లాభం, వ్యాపార లాభాలు.. కష్టాలన్నీ తీరుతాయి


కన్య రాశి

నిరుద్యోగులు, విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు. వాహనాలు, భూములు కొనుగోలు ప్రయత్నం చేస్తారు. వ్యాపారాలను విస్తరించే పనిలో నిమగ్నమవుతారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. కుటుంబసభ్యుల నుండి ఒత్తిడులు తొలగిపోతాయి. గులాబీ, తెలుపు రంగులు, అన్నపూర్ణాష్టకం పఠించండి.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments