Homeరాశి ఫలాలుSaturn transit: ఒక్క పది రోజులు ఓపిక పట్టారంటే ఈ రాశుల వారికి శనీశ్వరుడు వరాల...

Saturn transit: ఒక్క పది రోజులు ఓపిక పట్టారంటే ఈ రాశుల వారికి శనీశ్వరుడు వరాల జల్లు కురిపిస్తాడు


ఇప్పుడు 2025లో శని మీన రాశిలోకి ప్రవేశిస్తుంది. శని 10 రోజుల్లో అంటే నవంబర్ 15న ప్రత్యక్షంగా మారబోతున్నాడు. శని ప్రత్యక్షంగా మారిన వెంటనే శని ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశులపై దాని ప్రభావం తగ్గుతుంది. శని సంచరించే రాశికి అనుగుణంగా ఏలినాటి, అర్థాష్టమ శని ప్రభావం ఉంటాయి. ఏలినాటి శని ఏడున్నర సంవత్సరాలు మూడు దశల పాటు ఉంటుంది. అలాగే అర్థాష్టమ శని మాత్రం రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. ప్రస్తుతం ఏలినాటి శని కుంభ, మీన, మకర రాశుల ఉంది. మకర రాశిపై ఏలినాటి శని చివరి దశ నడుస్తోంది. అర్థాష్టమ శని ప్రభావం కర్కాటకం, వృశ్చిక రాశుల మీద ఉంది. శని ప్రత్యక్ష సంచారం ఈ రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments