Homeరాశి ఫలాలుSaphala Ekadashi: 2 శుభయోగాల్లో సఫల ఏకాదశి.. ఈ రోజు అన్నం ఎందుకు తినకూడదు? పాపాలు...

Saphala Ekadashi: 2 శుభయోగాల్లో సఫల ఏకాదశి.. ఈ రోజు అన్నం ఎందుకు తినకూడదు? పాపాలు తొలగిపోవాలంటే ఇలా చేయండి



Saphala Ekadashi: సఫల ఏకాదశికి విశేష ప్రాముఖ్యత ఉంది. సనాతన విశ్వాసాల ప్రకారం ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధించడం ద్వారా మీరు జీవితంలో విజయం సాధించవచ్చు. ఈసారి సఫల ఏకాదశి డిసెంబర్ 26న వచ్చింది. ఈ ప్రత్యేకమైన రోజున రోజంతా ఉపవాసం ఉండటం వల్ల కోరికలు నెరవేరడంతో పాటు అన్ని పనుల్లో విజయం లభిస్తుంది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments