Homeరాశి ఫలాలుSaphala Ekadashi: సఫల ఏకాదశి ఎప్పుడు వచ్చింది, విజయం కలగాలంటే ఏం చేయాలి? ఈ రోజు...

Saphala Ekadashi: సఫల ఏకాదశి ఎప్పుడు వచ్చింది, విజయం కలగాలంటే ఏం చేయాలి? ఈ రోజు చేయకూడని 10 పనులు


అలా చేస్తే నష్టం వస్తుందని గుర్తు పెట్టుకోండి. ద్రుక్ పంచాంగం ప్రకారం సఫల ఏకాదశి డిసెంబర్ 26న వచించింది. ఈ రోజున లక్ష్మీదేవిని, విష్ణువును పూజించడం శుభప్రదంగా భావిస్తారు. సఫల ఏకాదశి ఉపవాసం ఒక వ్యక్తికి తెలిసో తెలియకో చేసిన పాపాల నుండి విముక్తి కలిగిస్తుందని, విజయానికి మార్గం తెరుస్తుందని నమ్ముతారు, కానీ ఈ ఏకాదశి రోజున కొన్ని పనులు నిషిద్ధం. మరి సఫల ఏకాదశి రోజున ఏం చేయకూడదో ఇప్పుడే తెలుసుకుందాం.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments