Homeరాశి ఫలాలుPowerful mantralu: పిల్లలకు చదువు మీద దృష్టి పెట్టేలా చేయగలిగే శక్తివంతమైన మంత్రాలు ఇవే

Powerful mantralu: పిల్లలకు చదువు మీద దృష్టి పెట్టేలా చేయగలిగే శక్తివంతమైన మంత్రాలు ఇవే


ఓం నమః శివాయ

శివునికి అంకితం చేసిన మంత్రాలలో ఓం నమః శివాయ సులభమైనది. జ్ఞానాన్ని ప్రసాదిస్తూ సరైన మార్గమలో నడిపించమని వేడుకుంటూ ఈ మంత్రం పఠించవచ్చు. ఇది మనసు, శరీరంపై చాలా ప్రశాంతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. పరీక్షలంటే భయం, ఒత్తిడితో బాధపడే వాళ్ళు ఈ మంత్రం పఠిస్తే చాలా బాగుంటుంది. శివుని శక్తి, సానుకూలత మీకు రక్షణగా ఉంటుంది. భయం వీడి మార్గానిర్దేశం చేస్తుంది. జీవితంలో సవాళ్ళు ఎదురైనప్పుడు, ఏకాగ్రత లోపించినప్పుడు, చదువు మీద దృష్టి పెట్టలేనప్పుడు ఈ మంత్రం జపించడం వల్ల చాలా మంచి జరుగుతుంది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments