దాదాపు 30 సంవత్సరాల తర్వాత తండ్రీకొడుకులైన సూర్యుడు, శని రాశుల కలయిక జరగబోతుంది. ఫిబ్రవరి నెలలో సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు కొన్ని రాశుల వారి అదృష్టం రెట్టింపు కాబోతుంది. రాశుల కలయిక వల్ల అనేక శుభ యోగాలు ఏర్పడబోతున్నాయి. లక్ష్మీ నారాయణ యోగం, బుధాదిత్య రాజ యోగం, త్రిగ్రాహి యోగం సృష్టించబడుతున్నాయి. దీని వల్ల ఏ రాశుల వారికి ఈ నాలుగు గ్రహాల రాశి మార్పు మేలు చేస్తుందో చూద్దాం.