చెరకుగడ, విల్లు, పాశము, అంకుశము ధరించి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి కుడి ఎడమలు సేవలు అందిస్తుండగా శ్రీ లలితా పరాభట్టారిక భక్తు ఇక్కట్లు తొలగించి, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. కన్యలు మంచి భర్త కోసం, ముత్తైదువులు దీర్హ సుమంగళిగా అఖండ సౌభాగ్యం కోసం ఈ నవరాత్రులలో ఏడో రోజు ఉపాంగ లలితావ్రతం ఆచరిస్తారని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.