Homeరాశి ఫలాలుJadatva yogam: రాహు, బుధ కలయికతో జడత్వ యోగం.. 12 రాశుల మీద ఎలాంటి ప్రభావం...

Jadatva yogam: రాహు, బుధ కలయికతో జడత్వ యోగం.. 12 రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే..


బుధుడు, రాహువు కలసి జడత్వ యోగం ఏర్పడింది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ యోగం అశుభప్రదంగా పరిగణిస్తారు. ఈ యోగం ప్రభావం మొత్తం 12 రాశుల మీద ఉంటుంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు లభించనుండగా, మరికొన్ని రాశుల వారికి కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. బుధ, రాహు కలయిక ప్రభావం ఉంటుందో చూద్దాం.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments