Homeరాశి ఫలాలుDhanam Rules: ఈ 5 రోజులు ఎవ్వరికీ దానం చెయ్యద్దు.. లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి సంపదను...

Dhanam Rules: ఈ 5 రోజులు ఎవ్వరికీ దానం చెయ్యద్దు.. లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి సంపదను కోల్పోవచ్చు, అప్పులు బాధలు కూడా


చీకటి పడిన తర్వాత వీటిని ఎవరికీ ఇవ్వకండి

చాలా మంది చీకటి పడిన తర్వాత కూడా ఎవరైనా ఏమైనా సహాయం అడిగితే చేస్తూ ఉంటారు. కానీ, నిజానికి చీకటి పడిన తర్వాత కొన్నిటిని అసలు ఇవ్వకూడదు. సూర్యాస్తమయం తరవాత పెరుగు, పాలు, పసుపు, తులసి మొక్కని ఎవరికీ ఇవ్వకూడదు. ఇలా చేయడం వలన దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా కలగవచ్చు. లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చీకటి పడిన తర్వాత వీటిని ఎవరికి ఇవ్వకండి.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments