Homeరాశి ఫలాలురేపు దత్త జయంతి.. ఈ పండగ రోజు ఏం చేయాలో తెలుసా?

రేపు దత్త జయంతి.. ఈ పండగ రోజు ఏం చేయాలో తెలుసా?


మార్గశిర పౌర్ణమి రోజు దత్తాత్రేయుడు అవతరించాడు. దీని వలన మార్గశిర మాసమంతా దత్తాత్రేయుని ఆరాధనలకు చాలా ప్రత్యేకత ఏర్పడినదని చిలకమర్తి తెలిపారు. దత్తజయంతి రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి పూజామందిరము, ఇల్లు శుభ్రం చేయాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులతో ఇంటికి అలంకరించాలి. తలస్నానము చేసి పసుపు వస్త్రములను ధరించాలి.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments