Homeప్రజా సమస్యలుUAE rains: యూఏఈ సహా గల్ఫ్ దేశాల్లో భారీ వర్షాలు: ఒమన్ వరదల్లో18 మంది మృతి

UAE rains: యూఏఈ సహా గల్ఫ్ దేశాల్లో భారీ వర్షాలు: ఒమన్ వరదల్లో18 మంది మృతి


దుబాయిలో 30 ఎంఎం వర్షపాతం

అరేబియా ద్వీపకల్ప దేశమైన యూఏఈ (UAE) లో వర్షాలు కురవడం చాలా అసాధారణం. కానీ కొన్నిసార్లు శీతాకాలంలో అక్కడ వర్షాలు కురస్తుంటాయి. క్రమం తప్పకుండా వర్షాలు కురవకపోవడంతో పలు రోడ్లు, ఇతర ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా నిర్వహించరు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఈ సారి కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. దుబాయ్ లో ఉదయం 30 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసిందని, రోజంతా 128 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాథమిక అంచనా. బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియాలో కూడా వర్షం కురిసింది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments