అంతేకాదు, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పేరుతో రిజిస్టర్ అయిన ఓ మోసపూరిత లబ్ధిదారుకు.. 2024 మార్చి నుంచి 2024 డిసెంబర్ వరకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ‘మహాతరి వందన్’ పథకం నుంచి నెలకు రూ.1,000 చొప్పున అందినట్టు దర్యాప్తులో తేలింది.