Homeప్రజా సమస్యలుStock Market Crash: యుద్ధ భయం.. స్టాక్ మార్కెట్లో ఒక్క రోజే రూ. 10 లక్షల...

Stock Market Crash: యుద్ధ భయం.. స్టాక్ మార్కెట్లో ఒక్క రోజే రూ. 10 లక్షల కోట్ల సంపద ఆవిరి


Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్ గురువారం భారీగా పతనమైంది. మధ్య ప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకోవడం ఈ స్టాక్ మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. భారత స్టాక్ మార్కెట్ రెండు నెలల్లో ఎన్నడూ లేనంత ఘోరమైన ఇంట్రాడే పతనాన్ని అక్టోబర్ 3వ తేదీన చవిచూసింది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments