Homeప్రజా సమస్యలుMaha Kumbh Mela 2025: మహా కుంభమేళా జరిగే ముఖ్యమైన తేదీలివే; సాంస్కృతిక ప్రాముఖ్యత, ఇతర...

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా జరిగే ముఖ్యమైన తేదీలివే; సాంస్కృతిక ప్రాముఖ్యత, ఇతర వివరాలు..


చారిత్రక ప్రాముఖ్యత

హిందూ పురాణాల ప్రకారం.. దేవతలు, రాక్షసులు క్షీర సాగర మథనం చేస్తున్నప్పుడు అమృతం వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని కుంభమేళాను జరుపుతారు. పురాణ కథ ప్రకారం, పాల సముద్రాన్ని మథిస్తున్న సమయంలో, అమృతం ఉన్న కుండ (కుంభం) వస్తుంది. ఆ అమృతాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం దేవతలు, రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగింది, ఫలితంగా, ఆ కుండలో నుంచి అమృతపు చుక్కలు భూమిపై నాలుగు ప్రదేశాలలో పడ్డాయి. ఆ ప్రదేశాలు ప్రయాగ్ రాజ్ (అలహాబాద్), హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. అందువల్ల ఈ నాలుగు ప్రదేశాలను పవిత్రంగా భావించి, ఆయా ప్రదేశాల్లో కుంభమేళా నిర్వహిస్తారు.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments