Homeప్రజా సమస్యలుDivorce: ‘‘ఉద్యోగం మానేయాలని భార్యను బలవంతం చేయడం క్రూరత్వమే’’: ఎంపీ హైకోర్టు

Divorce: ‘‘ఉద్యోగం మానేయాలని భార్యను బలవంతం చేయడం క్రూరత్వమే’’: ఎంపీ హైకోర్టు


బలవంతం చేయకూడదు

‘‘భార్యాభర్తలు కలిసి జీవించాలనుకుంటే అది వారి కోరిక. కానీ, ఉద్యోగం చేయవద్దని భర్త భార్యను, భార్య భర్తను బలవంతం చేయడం సరికాదు. ప్రస్తుత పిటిషన్ కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగం మానేయాలని భార్యను భర్త బలవంతం చేశాడు. ఈ విధంగా భార్యను ఉద్యోగం మానేసి తన ఇష్టం, శైలి ప్రకారం జీవించాలని బలవంతం చేయడం క్రూరత్వం కిందకు వస్తుంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments