Homeప్రజా సమస్యలుCar accident : ఎనిమిది సార్లు పల్టీ కొట్టిన కారు- కూల్​గా దిగి ‘టీ’ అడిగిన...

Car accident : ఎనిమిది సార్లు పల్టీ కొట్టిన కారు- కూల్​గా దిగి ‘టీ’ అడిగిన ప్రయాణికులు.. వైరల్​ వీడియో


సజీవదహనం..

ఇదే రాజస్థాన్​లో కొన్ని రోజుల క్రితం ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జైపూర్​లోని అజ్మీర్ హైవేపై శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెట్రోల్ బంకు వద్ద ఓ ట్రక్​, కెమికల్స్​ ఉన్న ట్యాంకర్​ని ఢీకొనడంతో చెలరేగిన భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు సజీవదహనం అయ్యారు. ఈ ఘటనలో మరో 36 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి ఆ పక్కనే ఉన్న పైపు ఫ్యాక్టరీ, పెట్రోల్ బంకుతో సహా ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించాయని, మరో 20 సీఎన్​జీ కార్లు, ఒక స్లీపర్ బస్సు సహా 40 వాహనాలు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments