Bengaluru Rape Case : కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇలాంటి అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బెంగళూరులో యువతిని ఓ ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. యువతి SOS బటన్ నొక్కడంతో ఆమె ప్రాణాలు నిలిచాయి.
Source link
Bengaluru Rape Case : యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారం.. స్నేహితులు వచ్చి చూసేసరికి..!
RELATED ARTICLES