మోదీ చేతుల మీదుగ..
సోమవారం ఉదయం నుంచి అయోధ్యలో హడావుడి, ఆసక్తి, తారస్థాయికి చేరాయి. ప్రముఖల రాకతో ఎయిర్పోర్టులు, రోడ్డు మార్గాలు కిక్కిరిసిపోయాయి. సినీ తారల నుంచి మాజీ, ప్రస్తుత క్రికెటర్ల వరకు.. అందరు ఉదయాన్నే రామ జన్మభూమి ప్రాంగణానికి చేరుకున్నారు.