Homeప్రజా సమస్యలు52 kg gold in a car: రోడ్డు పక్కన వదిలేసిన కార్లో 52 కేజీల...

52 kg gold in a car: రోడ్డు పక్కన వదిలేసిన కార్లో 52 కేజీల బంగారం; రూ. 11 కోట్ల నగదు


Gold in a car: గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిన కార్లో 52 కేజీల బంగారం, రూ. 11 కోట్ల నగదు లభించిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దాదాపు 10 గంటలుగా ఒక కారు రోడ్డు పక్కన నిలిపేసి ఉందని, దాంట్లో చాలా బ్యాగ్స్ ఉన్నాయని పోలీసులకు సమాచారం అందడంతో ఈ కారు ఉదంతం వెలుగులోకి వచ్చింది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments