Homeతెలుగు రాష్ట్రాలుYS Jagan to Kadapa: కడపలో క్రిస్మస్‌ వేడుకలు జరుపుకోనున్న వైసీపీ అధినేత వైఎస్...

YS Jagan to Kadapa: కడపలో క్రిస్మస్‌ వేడుకలు జరుపుకోనున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్



YS Jagan to Kadapa: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌ క్రిస్మస్ వేడుకల్ని పులివెందులలో జరుపుకోనున్నారు. డిసెంబర్ 24 నుంచి నాలుగు రోజుల పాటు  పులివెందులలోనే గడుపుతారు. బెంగుళూరు నుంచి నేరుగా కడప జిల్లాల ఇడుపులపాయకు వెళ్లి వైఎస్సార్‌ ఘాట్‌లో నివాళులు అర్పిస్తారు. 



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments