Homeతెలుగు రాష్ట్రాలుWest Godavari News : కుటుంబానికి అండగా మస్కట్ వెళ్లిన మహిళ, తిరుగు ప్రయాణంలో గుండెపోటుతో...

West Godavari News : కుటుంబానికి అండగా మస్కట్ వెళ్లిన మహిళ, తిరుగు ప్రయాణంలో గుండెపోటుతో మృతి



West Godavari News : పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబానికి అండగా ఉండేందుకు మస్కట్ వెళ్లిన మహిళ…యజమానులు పెట్టే బాధలు తట్టుకోలేక స్వదేశానికి తిరిగి వచ్చేసింది. అయితే ఇంటికి చేరేలోపే బస్సులో గుండెపోటుతో మరణించింది.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments