Visakhapatnam : లోన్ యాప్ మరో యువకుడిని బలి తీసుకుంది. నెల రోజుల కిందటే వివాహం చేసుకున్న యువకుడు.. ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన విశాఖపట్నంలో జరిగింది. మార్ఫింగ్ ఫొటోల కారణంగానే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
Janam kosam – www.janamkosam.com
Visakhapatnam : లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి.. నెల రోజుల కిందటే వివాహం!
RELATED ARTICLES