TTD Kartika Deepotsavam 2024: టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక దీపోవత్సవం జరగనుంది. నవంబర్ 18వ తేదీన తిరుపతిలో జరిగే ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
Janam kosam – www.janamkosam.com
TTD Kartika Deepotsavam : నవంబరు 18న తిరుపతిలో ‘కార్తీక దీపోత్సవం’ – భారీగా ఏర్పాట్లు
RELATED ARTICLES