Homeతెలుగు రాష్ట్రాలుTransgender Marriage : ఆంధ్ర ట్రాన్స్ జెండర్, తెలంగాణ అబ్బాయి ప్రేమ పెళ్లి- పోలీస్ స్టేషన్...

Transgender Marriage : ఆంధ్ర ట్రాన్స్ జెండర్, తెలంగాణ అబ్బాయి ప్రేమ పెళ్లి- పోలీస్ స్టేషన్ కు పంచాయితీ!


తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన గణేష్, ఆంధ్రప్రదేశ్ కు నందిగామకు చెందిన ట్రాన్స్ జెండర్ దీపు ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. హైదరాబాద్ లో ఉంటున్న వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. తాను ట్రాన్స్ జెండర్ అని తెలిసే గణేష్ ప్రేమించాడని దీపు అంటోంది. వారం రోజుల క్రితం వీరు వివాహం చేసుకోగా, తమను విడదీసేందుకు కుటుంబ సభ్యులు కుట్ర చేస్తు్న్నారని దీపు, గణేష్ నందిగామ పోలీసులను ఆశ్రయించారు.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments