Tirupati Crime: తిరుపతి జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. స్కూల్ నుంచి సాయంత్రం తిరిగి ఇంటికి వస్తున్న పదో తరగతి విద్యార్థినిపై దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. మత్తు మాత్రలు కలిపిన నీళ్లు బలవంతంగా తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు.
Janam kosam – www.janamkosam.com
Tirupati Crime: తిరుపతి జిల్లాలో ఘోరం..పదో తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి, మత్తు మందిచ్చి అత్యాచారం
RELATED ARTICLES