TIDCO Housing: ఐదేళ్లుగా టిడ్కో ఇళ్ల కేటాయింపు కోసం ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2025 జేన్ నాటికి రాష్ట్రంలో 1.18లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రూ.102 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
Janam kosam – www.janamkosam.com
TIDCO Housing: టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త, జూన్‌లోగా లబ్దిదారులకు ఇళ్లు అప్పగింత..
RELATED ARTICLES