Homeతెలుగు రాష్ట్రాలుTDP Prathipati Son: బోగస్‌ బిల్లులతో ఖజానాకు గండి… మాజీ మంత్రి పత్తిపాటి కుమారుడికి 14రోజుల...

TDP Prathipati Son: బోగస్‌ బిల్లులతో ఖజానాకు గండి… మాజీ మంత్రి పత్తిపాటి కుమారుడికి 14రోజుల రిమాండ్



TDP Prathipati Son: బోగస్‌ బిల్లులతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన వ్యవహారంలో  టీడీపీ సీనియర్ నేత,  మాజీ మంత్రి పత్తిపాటి కుమారుడు‌ శరత్‌ను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్ విధించింది. 



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments