Homeతెలుగు రాష్ట్రాలుTDP CBN: క్రమశిక్షణతో ఉండండి, ప్రజలకు అన్నీ గుర్తుంటాయి.. వైసీపీకి వచ్చిన ఫలితాలే నిదర్శనమన్న చంద్రబాబు

TDP CBN: క్రమశిక్షణతో ఉండండి, ప్రజలకు అన్నీ గుర్తుంటాయి.. వైసీపీకి వచ్చిన ఫలితాలే నిదర్శనమన్న చంద్రబాబు



TDP CBN: టీడీపీ నాయకుల నుంచి  కార్యకర్తల వరకు క్రమశిక్షణతో ఉండాలని ప్రజలు అన్నీ గుర్తు పెట్టుకుంటారని, ఎన్డీఏతోనే భవిష్యత్తు ఉంటుందనే భరోసా ప్రజలకు ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు.టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమైన బాబు వైసీపీకి వచ్చిన ఫలితాలు టీడీపీ కూటమికి రాకుండా జాగ్రత్త పడాలన్నారు. 



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments