Homeతెలుగు రాష్ట్రాలుSCR Sabarimala Special Trains :శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్, తెలుగు...

SCR Sabarimala Special Trains :శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్, తెలుగు రాష్ట్రాల నుంచి 62 ప్రత్యేక రైళ్లు


2. రైలు నెం. 08553/08554 -శ్రీకాకుళం రోడ్ – కొల్లాం – శ్రీకాకుళం రోడ్ స్పెషల్స్ (18 సర్వీసులు):

ఈ ప్రత్యేక రైళ్లు పొందూరు, చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్ పోడన్, తిరుప్పూర్ పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం టౌన్, ఎట్టుమనూర్, కొట్టాయం, చెంగనచేరి, తిరువళ్ల, చెంగన్నూర్, మావేలికెర, కాయంకుళం స్టేషన్‌లు ఇరువైపులా ఆగుతాయి.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments