RTGS And SDMA: దేశంలో మరెక్కడా లేని రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి పంజాను ప్రభుత్వం ఎందుకు పసిగట్టలేకపోయింది. ఆర్టీజిఎస్, ఎస్‌డిఎంఏలు భారీ వర్షాలు, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో తలెత్తే ముప్పు ఎందుకు పసిగట్టలేకపోయాయి అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Janam kosam – www.janamkosam.com
RTGS And SDMA: వ్యవస్థలు విఫలమైన వేళ.. బెజవాడను విపత్తు ముంచెత్తింది.. ఆర్టీజీఎస్, ఎస్‌డిఎంఏల వైఫల్యం..
RELATED ARTICLES