Homeతెలుగు రాష్ట్రాలుRs1.2Cr For Food: రెండ్రోజుల భోజనానికి రూ.1.2 కోట్లు..ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో వింత..

Rs1.2Cr For Food: రెండ్రోజుల భోజనానికి రూ.1.2 కోట్లు..ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో వింత..


ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్‌ మంత్రులు కూడా రెండు రోజుల సదస్సులో పాల్గొన్నారు. మంత్రులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో కలుపుకుని మొత్తం 250-300మందిలోపు సదస్సుకు హాజరయ్యరు. వీరితో పాటు అధికారులు, మంత్రుల సహాయకులు, డ్రైవర్లు, ఎస్కార్ట్‌ సిబ్బంది కూడా రెండ్రోజుల పాటు సచివాలయానికి వచ్చారు. మొత్తం అందరిని కలుపుకున్నా సదస్సుకు హాజరైన వారి సంఖ్య వెయ్యి నుంచి 1200కు మించరు.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments