Road Terror: అనంతపురం జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమయాదం జరిగింది. మద్యం మత్తులో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో, బైక్‌పై ఉన్న వ్యక్తి ఎగిరి కారు మీద పడ్డాడు. మృతదేహంతోనే ఆ కారు 18కి.మీలు ప్రయాణించింది.
Janam kosam – www.janamkosam.com
Road Terror: బైక్‌ను ఢీకొట్టిన ఇన్నొవా…కారుపై మృతదేహంతో 18కి.మీ ప్రయాణం… అనంతపురంలో దారుణం
RELATED ARTICLES