Homeతెలుగు రాష్ట్రాలుRoad Accident : సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు మృతి

Road Accident : సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – నలుగురు మృతి


ఈ రోడ్డు ప్రమాదంలో అత్వార్, ప్రేమ్ కుమార్, రత్నమ్మతో పాటు డ్రైవర్ ప్రాణులు కోల్పోయినట్లు గుర్తించారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments