Homeతెలుగు రాష్ట్రాలుReliance Investment: ఏపీలో రిలయన్స్‌ ఎనర్జీ రూ.65వేల కోట్ల పెట్టుబడి, నేడు సీఎం సమక్షంలో ఎంఓయూ

Reliance Investment: ఏపీలో రిలయన్స్‌ ఎనర్జీ రూ.65వేల కోట్ల పెట్టుబడి, నేడు సీఎం సమక్షంలో ఎంఓయూ



Reliance Investment: మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనకు ముందు ముంబయిలో రిలయన్స్ సంస్థతో జరిపిన చర్చలు ఫలవంతం అయ్యాయి. లోకేష్ కృషితో రాష్ట్రంలో రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సిద్ధమైంది. 



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments