Pydithalli Jatara : ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 30 వరకు నిర్వహించనున్నారు. రాష్ట్ర పండుగగా కావడంతో అమ్మవారికి టీటీడీ, ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పిస్తాయి. అక్టోబర్ 14న తొలేళ్ల ఉత్సవం, అక్టోబర్ 15న సిరిమానోత్సవం నిర్వహిస్తారు.
Janam kosam – www.janamkosam.com
Pydithalli Jatara : విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర-సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 30 వరకు ఉత్సవాలు
RELATED ARTICLES