Homeతెలుగు రాష్ట్రాలుPolavaram Funds: పోలవరం నిధుల విడుదలకు సానుకూలమే కానీ కాంట్రాక్టర్‌పై క్లారిటీ కోరిన కేంద్రం

Polavaram Funds: పోలవరం నిధుల విడుదలకు సానుకూలమే కానీ కాంట్రాక్టర్‌పై క్లారిటీ కోరిన కేంద్రం


నిధుల విడుదలకు సానుకూలమే..

పోలవరం తొలిదశ పనుల కోసం రూ.12,157 కోట్ల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. నిధుల అంశాన్ని కేంద్ర క్యాబినెట్ ముందుకు తీసుకెళ్లనున్నారు. పోలవరం తొలిదశలో 41.15 మీటర్ల వరకు నీళ్లు నిల్వ చేసేందుకు వీలుగా ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస పనుల కోసం రూ.12,157 కోట్లను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రతినిధి బృందం సోమవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు విజ్ఞప్తి చేశారు.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments