Homeతెలుగు రాష్ట్రాలుManda Krishna : కమ్మ, కాపులు మాత్రమే జనసేనకు ఓట్లు వేయలేదు, హోంమంత్రిని అంటే సీఎంను...

Manda Krishna : కమ్మ, కాపులు మాత్రమే జనసేనకు ఓట్లు వేయలేదు, హోంమంత్రిని అంటే సీఎంను అన్నట్లే- పవన్ పై మంద కృష్ణ ఫైర్


Manda Krishna On Pawan Kalyan : కేబినెట్ అంటే ఓ కుటుంబం, పవన్ మాటలు ప్రభుత్వానికి నష్టమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. హోంమంత్రిని అంటే ప్రభుత్వాన్ని, సీఎంను అన్నట్టే అన్నారు.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments