Homeతెలుగు రాష్ట్రాలుIT Rides: ఆంధ్ర, తెలంగాణలో ఐటీ సోదాలు

IT Rides: ఆంధ్ర, తెలంగాణలో ఐటీ సోదాలు


IT Rides: ఆంధ్ర, తెలంగాణలో ఐటీ సోదాలు

ఆంధ్ర, తెలంగాణతో పాటు 12 ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహించారు. ఐటీ రియల్ లైఫ్ బంటి బబ్లీ కేసులో సోదాలు నిర్వహిస్తోంది. భువనేశ్వర్‌లో అరెస్ట్ అయిన హన్సిక అనిల్ కుమార్ మహంతి కేసులో సోదాలు జరుగుతున్నాయి. హన్సిక, అనిల్ ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ అల్లుడుగా చెప్పుకుంటూ వసూళ్లకు పాల్పడ్డారు. 12 ప్రాంతాల నుంచి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రిన్సిపల్ సెక్రెటరీ పేరుని వాడుకున్నారు. ప్రభుత్వంలో పనులు చేయిస్తామంటూ పలు కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేశారు. రెండు రోజుల క్రితం భువనేశ్వర్లో హన్సిక, అనిల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల సమాచారం మేరకు..12 ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహించారు.

READ MORE: Renu Desai : 1000 వర్డ్స్’ క్లైమాక్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్న రేణూ దేశాయ్

హైదరాబాద్ ఆంధ్ర, భువనేశ్వర్, ఢిల్లీ, ఝార్ఖండ్‌లో సోదాలు జరుపుతున్నారు. హైదరాబాదులో నాలుగు చోట్ల కూడా సోదాలు జరుగుతున్నాయి. హన్సిక, అనిల్ వసూళ్లు చేసిన డబ్బులతో లగ్జరీ లైఫ్‌ ఎంజాయ్ చేస్తున్నారు.. లగ్జరీ కార్లు, అధునాతన విల్లాలు కొనుగోలు చేశారు. ఇన్కమ్ టాక్స్ లేకుండా చేస్తానంటూ కంపెనీల నుంచి వసూళ్లు చేశారు.
పలు కంపెనీలు టాక్స్ ఎగ్గొట్టేందుకు హన్సిక, అనిల్‌లకు పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చారు.

READ MORE:Fire Explodes: లాస్‌ ఏంజెల్స్‌లో కార్చిచ్చు.. వేలాది ఎకరాల్లోని విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతి





Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments