విశాఖపట్నంలో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు అయింది. రైళ్లలో తరలిస్తున్న 11 మంది అమ్మాయిలకు విముక్తి కలిగింది. వీరిని తరలిస్తున్న ముఠా సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నం రైల్వే పోలీసులకు అందిన సమాచారం మేరకు రంగంలోకి దిగి అనుమానంతో 11 మంది అమ్మాయిలను గుర్తించారు.
Janam kosam – www.janamkosam.com
Human Trafficking : విశాఖలో అమ్మాయిల అక్రమ రవాణా గుట్టురట్టు – 11 మందికి విముక్తి…! వెలుగులోకి కీలక విషయాలు
RELATED ARTICLES