ప్రేమ పేరుతో బాలికను వేధించాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు తండ్రి నిరాకరించటంతో.. కక్షపెంచుకున్నాడు. సమయం కోసం వేచి చూసిన నిందితుడు… బాలిక తండ్రిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఏలూరు జిల్లా కేంద్రంలో వెలగు చూసింది.
Janam kosam – www.janamkosam.com
Eluru Crime : ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు..! కక్ష గట్టి తండ్రిని హత్య చేసిన నిందితుడు
RELATED ARTICLES