Homeతెలుగు రాష్ట్రాలుElectricty Bills: ముంపు ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపుకు నెల రోజుల గడువునిస్తామన్న చంద్రబాబు

Electricty Bills: ముంపు ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపుకు నెల రోజుల గడువునిస్తామన్న చంద్రబాబు


మంచినీటి సరఫరా…

206 నీళ్ల ట్యాంకులతో ద్వారా 513 ట్రిప్పులు త్రాగునీరు పంపిణీ చేశామన్నారు. 5000 ఇళ్లను శుభ్రం చేశామన్నారు. అవసరమైతే క్లీన్ చేసే యంత్రాలను మరో 300 – 400 కొని ఇళ్లను శుభ్రం చేసే బాధ్యతను తీసుకుంటామన్నారు. నీళ్ల కుళాయిలను సైతం పునరుద్దరించామన్నారు. మరో రెండు రోజులు ఎవరూ కుళాయిల ద్వారా వచ్చే నీటితో వంటలు గానీ, త్రాగడం చేయవద్దని సూచించారు. స్నానాలు, ఇళ్లు శుభ్రం చేసుకునేందుకు మాత్రమే వినియోగించాలని తెలిపారు.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments