దుర్గగుడి ఆలయ ఛైర్మన్‌గా వెల్లంపల్లి అనుచరుడు కర్నాటి రాంబాబును నియమించారు. దుర్గగి నిర్వహణ విషయంలో స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌లతో ఈవో భ్రమరాంబకు పొసగడం లేదు. ఈవోకు డిప్యూటీ సిఎం, దేవాదాయశాఖ, కొట్టు సత్యనారాయణ మద్దతు ఇస్తున్నారు. గత ఏడాది దసరా ఉత్సవాల సమయంలో కొట్టు సత్యనారాయణ ఉత్సవాలు జరిగినంత కాలం ఆలయం వద్దే ఉంటూ, పర్యవేక్షించారు.