Homeతెలుగు రాష్ట్రాలుCM Jagan Foundations: ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు సిఎం శంకుస్థాపన

CM Jagan Foundations: ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు సిఎం శంకుస్థాపన


CM Jagan Foundations: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవంతో పాటు, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments