Homeతెలుగు రాష్ట్రాలుCBN Vs Jagan: ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు, జగన్‌, చంద్రబాబులలో ఎవరి వ్యూహం నెగ్గినట్టు…

CBN Vs Jagan: ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు, జగన్‌, చంద్రబాబులలో ఎవరి వ్యూహం నెగ్గినట్టు…


ఎవరికి లాభం, ఎవరికి నష్టం..

జగన్ అసెంబ్లీకి రాక పోవడంతో సభలో పోరాడే అవకాశాన్ని విడుచుకున్నారు. అసెంబ్లీలో పోరాడి, మైక్ ఇవ్వకపోతే అప్పడు తను సభ నుంచి వెళ్లిపోతే కనీసం పోరాడినట్టు చెప్పుకోవడానికి ఉండేది. ముందే అస్త్త్ర సన్యాసం చేశాడు. దీనికి తోడు జగన్ రాకపోవడంతో సభలో దూషణలు, బూతులు లేకుండా చర్చ జరుగుతోందని అధికార పార్టీ చెప్పుకోడానికి అవకాశం దొరికింది.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments