Homeతెలుగు రాష్ట్రాలుBRS Protsests: బేషరతుగా రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో ఆగస్టు 22న ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపు

BRS Protsests: బేషరతుగా రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో ఆగస్టు 22న ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపు


BRS Protsests: రాష్ట్రంలోని రైతులందరికీ బేషరతుగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments