Homeతెలుగు రాష్ట్రాలుBapatla Crime: బాప‌ట్ల జిల్లాలో ఘోరం.. స్నేహితుడి భార్యపై అత్యాచారయత్నం.. తనపైనే దాడి జరిగిందని ఉల్టా...

Bapatla Crime: బాప‌ట్ల జిల్లాలో ఘోరం.. స్నేహితుడి భార్యపై అత్యాచారయత్నం.. తనపైనే దాడి జరిగిందని ఉల్టా ఫిర్యాదు..


ఈ ఘ‌ట‌న బాప‌ట్ల జిల్లా కొల్లూరు మండలంలోని చోటు చేసుకుంది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు బాజీ, బాధితురాలి భ‌ర్త ఎప్ప‌టి నుంచో క‌లిసి మంచి స్నేహితులుగా ఉంటున్నారు. ఎక్క‌డికి వెళ్లినా క‌లిసే వెళ్తారు. అలాగే స్నేహితులిద్ద‌రూ ఒకరి ఇళ్ల‌కు మరొకరు వెళ్లేంతా స్నేహితుల‌య్యారు. దీంతో బాధితురాలి భ‌ర్త, నిందితుడు బాజీ ఇంటికి, నిందితుడు బాజీ, బాధితురాలి ఇంటికి త‌ర‌చూ వెళ్లే వారు. ఆదివారం వీరిద్ద‌రూ క‌లిసి మ‌ద్యం సేవించారు. మ‌ద్యం ఎక్కువ తాగడంతో మ‌త్తులో ఉన్న‌ బాధితురాలి భ‌ర్త న‌డ‌వ‌లేని ప‌రిస్థితిలో ఉన్నాడు.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments