Homeతెలుగు రాష్ట్రాలుAPSRTC Special Buses : ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్‌- పంచారామాల‌కు స్పెష‌ల్ బ‌స్ స‌ర్వీసులు, ప్యాకేజీలు ఇవే

APSRTC Special Buses : ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్‌- పంచారామాల‌కు స్పెష‌ల్ బ‌స్ స‌ర్వీసులు, ప్యాకేజీలు ఇవే


రామచంద్రాపురం నుంచి పంచారామ ద‌ర్శిని…ప్యాకేజీలు

ఈ బస్సులు కార్తీకమాసంలో ప్రతి ఆదివారం, సోమ‌వారాల్లో రాత్రి రామ‌చంద్రాపురం కాంప్లెక్స్ నుంచి బయలుదేరి పంచారామాలైన అమ‌రావ‌తి (అమ‌రేశ్వరుడు), భీమ‌వ‌రం (సోమేశ్వరుడు), పాల‌కొల్లు (క్షీర‌రామ‌లింగేశ్వరుడు), ద్రాక్షారామం (భీమేశ్వరుడు), సామ‌ర్లకోట (కొమ‌ర లింగేశ్వరుడు) పుణ్యక్షేత్రాల‌ను కార్తిక సోమ‌వారం, మంగ‌ళ‌వారం నాడు ద‌ర్శనం పూర్తి చేసుకుంటారు. అనంత‌రం మ‌ళ్లీ తిరిగి సోమ‌, మంగ‌ళ‌వారాల్లో రాత్రికి రామ‌చంద్రాపురం కాంప్లెక్స్‌కు బ‌స్సులు చేరుకుంటాయి. ఈ ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌వంబ‌ర్ నెల‌లో ప్రతి ఆదివారం న‌వంబ‌ర్ 10, 11, 17, 18, 24, 25 తేదీల్లో అందుబాటులో ఉంటాయి.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments