Homeతెలుగు రాష్ట్రాలుAP Weavers : చేనేత కార్మికులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్- 500 యూనిట్ల ఉచిత...

AP Weavers : చేనేత కార్మికులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్- 500 యూనిట్ల ఉచిత విద్యుత్, 5 శాతం జీఎస్టీ రీయింబర్స్మెంట్


10 చేనేత క్లస్టర్లు

“10 చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేయబోతున్నాం. ఆదిత్య బిర్లా గ్రూప్ సహకారంలో ఈ క్లస్టర్ల ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో 5 శాతం జీఎస్టీ రియింబర్స్ మెంట్ కు చర్యలు తీసుకోనున్నాం. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్, నూలు కొనుగోలుకు సబ్సిడీ, చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నారు. 2014-19 నాటి పథకాలన్నీ తిరిగి అమలు చేస్తాం”- రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments