Homeతెలుగు రాష్ట్రాలుAP Weather Report : ఏపీలో రానున్న మూడు రోజులు వర్షాలు, రేపు ఈ జిల్లాల్లో

AP Weather Report : ఏపీలో రానున్న మూడు రోజులు వర్షాలు, రేపు ఈ జిల్లాల్లో


రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

అల్పపీడనం ప్రభావంతో రేపు(మంగళవారం) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వైయస్సార్ , అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి” -ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments